kalyanaantharangam
kalyanaantharangam
  • Видео 51
  • Просмотров 6 117

Видео

kalyanaantharangam Episode-22: సుఖ దుఃఖాలు
Просмотров 387 часов назад
kalyanaantharangam Episode-22: సు దుఃఖాలు
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, *రాగలహరి*, ఎపిసోడ్ - 1
Просмотров 987 часов назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, *రాగలహరి*, ఎపిసోడ్ - 1
Short Story: "Parishkaram". Written By G. Rama Narayana
Просмотров 7421 час назад
Short Story: "Parishkaram". By G. Rama Narayana
Short Story: "Medipandu" by Mantravadi Maheshwar
Просмотров 75День назад
Short Story: "Medipandu" by Mantravadi Maheshwar
kalyanaantharangam Episode-21: Kakinada-Hyderabad
Просмотров 246День назад
kalyanaantharangam Episode-21: Kakinada-Hyderabad
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 9 (Final)
Просмотров 5914 дней назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 9 (Final)
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 8
Просмотров 8514 дней назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 8
kalyanaantharangam Episode-20: Vidyardhi Dasa Ki, Guntur Ki, Veedukolu
Просмотров 4014 дней назад
kalyanaantharangam Episode-20: Vidyardhi Dasa Ki, Guntur Ki, Veedukolu
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 7
Просмотров 7821 день назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 7
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 6
Просмотров 14621 день назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 6
kalyanaantharangam Episode-20: PG Centre Dwitheeya Samvatsaram Lo Mari Konni Viseshalu
Просмотров 12321 день назад
kalyanaantharangam Episode-20: PG Centre Dwitheeya Samvatsaram Lo Mari Konni Viseshalu
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 5
Просмотров 11621 день назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 5
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 4
Просмотров 13728 дней назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 4
kalyanaantharangam Episode-19: PG Centre Lo Dwetheeya Samvatsaram
Просмотров 6828 дней назад
kalyanaantharangam Episode-19: PG Centre Lo Dwetheeya Samvatsaram
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 3
Просмотров 81Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 3
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 2
Просмотров 78Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 2
kalyanaantharangam Episode-18: Selavallo Rishi Valley Ki
Просмотров 133Месяц назад
kalyanaantharangam Episode-18: Selavallo Rishi Valley Ki
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 1
Просмотров 140Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగ నిలయం, ధారావాహిక - 1
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 13
Просмотров 125Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 13
Kalyanaantharangam Episode-17: AUPG Centre Lo Mari Konni Adugulu
Просмотров 80Месяц назад
Kalyanaantharangam Episode-17: AUPG Centre Lo Mari Konni Adugulu
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 12
Просмотров 67Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 12
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 11
Просмотров 89Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 11
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 10
Просмотров 190Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 10
kalyanaantharangam Episode-16: AUPG Centre Lo Mari Konni Gyapakalu
Просмотров 111Месяц назад
kalyanaantharangam Episode-16: AUPG Centre Lo Mari Konni Gyapakalu
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 9
Просмотров 63Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 9
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 8
Просмотров 200Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 8
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 7
Просмотров 93Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 7
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 6
Просмотров 54Месяц назад
మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి, రాగంలో రంగులు, ధారావాహిక - 6
kalyanaantharangam Episode-15: Gatam Loki Maro Sari
Просмотров 87Месяц назад
kalyanaantharangam Episode-15: Gatam Loki Maro Sari

Комментарии

  • @radhaannamraju6250
    @radhaannamraju6250 День назад

    Ayoo sarada garu మంచి suspences లో ఆపేసారు 😄waiting continution

  • @radhaannamraju6250
    @radhaannamraju6250 День назад

    Entha చక్కగా వినిపించారు. 👏👏👏👏 ఆ దంపతుల ప్రేమానురాగం వింటూ ఉంటే chala ఆనందం unnadi

    • @kalyanaantharangam
      @kalyanaantharangam День назад

      @@radhaannamraju6250 Thank you Radha garu ! Chadivi abhiprayam chepthunnanduku 🙏

  • @aksharabhuvanam6448
    @aksharabhuvanam6448 День назад

    చక్కటి తెలుగు వ్యావహారిక భాష వింటుంటే చాలా ఆనందాన్నిస్తోంది. రచయిత్రి రచన, మీరు వినిపిస్తున్న తీరు చాలా బావుంటున్నాయి. ❤ 🎉

    • @kalyanaantharangam
      @kalyanaantharangam День назад

      @@aksharabhuvanam6448 Dhanyavaadaalu Radha ! Naakuu chaduvuthunte santhosham Horsham gaa undi 🙏👍

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 День назад

    పండు వెన్నెల్లో అందరూ కలసి తోటలో భోజనం ఎంత హాయైన అనుభవమో కదూ!👌👌👌

    • @kalyanaantharangam
      @kalyanaantharangam День назад

      @@ratnavaleti3977 Manam chinna chinna aanandaaluu kolpothunnaamu kadaa 😊👍

  • @kalyanaantharangam
    @kalyanaantharangam 2 дня назад

    😊👍

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 2 дня назад

    జీవితం లో మంచి మలుపు రాబోతున్న సూచన … అనిపిస్తూంది

  • @aksharabhuvanam6448
    @aksharabhuvanam6448 3 дня назад

    బావుంది...రాగధారలో మరో ప్రహసనం..

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 3 дня назад

      @@aksharabhuvanam6448 Thank you for your response ! Akka navalalannee Raaga tho kalise untai - Ragini Ane vaaru thanani aarojullo ! Maro amsam tho Ee navala saaguthundi 😊👍

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 3 дня назад

    మేము టీనేజ్ లో వున్నప్పటి వాస్తవ సంఘటనలు చూసినట్లుగా అనిపించింది . అప్పటి రోజులు గుర్తుకు వచ్చి ఆనందం వేసింది 👌👌👌

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 3 дня назад

      @@ratnavaleti3977 Thank you Ratna for your quick response 😊👍

  • @lalithapadam3765
    @lalithapadam3765 8 дней назад

    మంచి పరిష్కారం❤

  • @bhavanichilukuri9879
    @bhavanichilukuri9879 10 дней назад

    Kadha baagundi madam. Meeru Hyderabad lo Andhra mahila sabha college lo pani chesina kalyani sarada madam gaarena andi. Nenu akkada 1977 - 79 lo inter chadivanu. Mee peru ni batti doubt vachi aduguthunnanu. Please javabu cheppandi. - Jonnavithula Bhavani

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 10 дней назад

      @@bhavanichilukuri9879 Thank you Bhavani ! Peru gurthupettukuni palakarinchinanduku Chaalaa santhosham ! Nenu AMS college lo 1976 lo join ayyanu . 😊👍

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 12 дней назад

    చాలా బాగుందమ్మా!! సరోజ మంచి నిర్ణయం తీసుకుంది

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 12 дней назад

      @@ratnavaleti3977 Thank you Ratna ! Lokam pokada ni chinna kadha lo imidchaaru 👍

  • @swarajyalakshmi9802
    @swarajyalakshmi9802 12 дней назад

    కళ్యాణి అన్ని విషయాలు గుర్తు చేసుకొని చెప్పటం నిజంగా నీ జ్ఞాపకాలను మా తో పంచుకొని మమ్మల్ని కూడ సంతోషంగా pedutunnaavu

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 12 дней назад

      @@swarajyalakshmi9802 Teacher garu naa santhosham meedigaa aanandimchatam mee manchithanam . Mee spandanaku 🙏😊👍

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 12 дней назад

    చక్కటి మధుర స్మృతులు. ఇప్పుడు కాస్త సస్పెన్స్ లో వుంచారమ్మా! తర్వాతి ఎపిసోడ్ కోసం ఆత్రంగా ఎదురు చూపులు😊

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 12 дней назад

      @@ratnavaleti3977 Ratna ! Naa smruthulu mimmalni chadivisthunnanduku Chaalaa santhosham 😊😊

  • @aksharabhuvanam6448
    @aksharabhuvanam6448 12 дней назад

    బావుంది. మీ అంతరంగ పయనంలో మీతో పాటు మేము రకరకాల అనుభవాలని నెమరువేసుకుంటున్నాం.💐👏👏👏

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 12 дней назад

      @@aksharabhuvanam6448 Naatho meeruu prayanam panchukovatam Chaalaa santhosham 😊👍

  • @aksharabhuvanam6448
    @aksharabhuvanam6448 16 дней назад

    👏👏👏

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 16 дней назад

    జీవితంలో దగాపడి ఓడిపోయిన ఆడవారికి చక్కటి పరిష్కారం చూపి, ఆత్మ స్థైర్యం తో నిలబెట్టిన రాగ నిలయం…👏👏👏👏👏 చాలా మంచి ముగింపు 👌👌👌🙏💐

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 16 дней назад

      @@ratnavaleti3977 samasyanunchi paaripokundaa yedurkovataaniki parishkaaram chupinchatam naakuu nachindi 🙏👏👍

  • @aksharabhuvanam
    @aksharabhuvanam 18 дней назад

    ఒక వ్యక్తి ఒక సంస్థ ద్వారా ఇతరులకు ఎన్నిరకాల అవకాశాలు కలిగించవచ్చో బహుశా 30,40 సంవత్సరాల కిందట చెప్పారు ఈ నవలలో. రచయిత్రికి, చక్కగా వినిపించె మీకు 👏👏👏💐

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 18 дней назад

      @@aksharabhuvanamsaamaajika spruha , sambhashanaa chathuryam - Akka rachana lo naaku nachindi . Mee spandanaku santhosham 🙏👍

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 18 дней назад

    చాలా బాగుంది 👌👌👌👌

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 18 дней назад

      @@ratnavaleti3977 Meeku nachinanduku Chaalaa santhosham 🙏👍

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 19 дней назад

    ప్రతి జ్ఞాపకాన్ని, చక్కగా గుర్తుంచుకోవటమే కాకుండా , మీరు వివరించిన తీరు అద్భుతం 👌👌💐💐

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 19 дней назад

      Ippatikee pattabhipuram , Guntur ante manasu gatham like paruguleduthundi Ratna 😊👍@@ratnavaleti3977

  • @pravinkancherla
    @pravinkancherla 21 день назад

    🙏🏻

  • @pravinkancherla
    @pravinkancherla 21 день назад

  • @pravinkancherla
    @pravinkancherla 21 день назад

  • @pravinkancherla
    @pravinkancherla 21 день назад

  • @pravinkancherla
    @pravinkancherla 21 день назад

  • @pravinkancherla
    @pravinkancherla 21 день назад

  • @pravinkancherla
    @pravinkancherla 21 день назад

  • @pravinkancherla
    @pravinkancherla 21 день назад

  • @aksharabhuvanam6448
    @aksharabhuvanam6448 21 день назад

    చాలా బాగా సాగుతున్నది. శ్రీపతి పాత్ర చాలా ఉదాత్తంగా చిత్రీకరించి రచయిత్రి తన భావవైశాల్యం చూపించారు. వారికి నా అభివాదాలు.

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 21 день назад

      Rachayitri aalochana tho paatra lu Roop’s diddukuntunnai ! Nenuu chaduvuthuu aanandisthunnaanu 🙏👍

    • @pravinkancherla
      @pravinkancherla 21 день назад

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 21 день назад

      @@pravinkancherla Thank you Pravin 😊👍

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 22 дня назад

    మంచి మలుపు తిరుగుతంది కదా, ముక్త జీవితం

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 23 дня назад

    భలే సస్పెన్స్ లో వుంచారమ్మా!😊

  • @aksharabhuvanam6448
    @aksharabhuvanam6448 23 дня назад

    సమస్య,పరిష్కారం 😁..బావుంది.

  • @kalyanaantharangam
    @kalyanaantharangam 24 дня назад

    Nee spandana naaku yeppuduu santhoshame Ratna 😊👍

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 24 дня назад

    మొన్న బుక్ ఎగ్జిబిషన్ లో కాలాతీత వ్యక్తులు కొన్నాను. ఇప్పుడు చదవాలని ఉత్సాహం వచ్చింది. చలం వివరాలు, యూనివర్సిటీ విశేషాలు, నవల గురించి చక్కగా చెప్పారమ్మా! ధన్యవాదాలు 🙏💐

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 25 дней назад

    తర్వాత భాగం కోసం ఎదురు చూపులు 👌👌👌👌👏👏👏👏

  • @aksharabhuvanam6448
    @aksharabhuvanam6448 25 дней назад

    చాలా ఆసక్తికరంగా సాగుతోంది

  • @aksharabhuvanam
    @aksharabhuvanam 28 дней назад

    మనుషుల ప్రవర్తన కళ్ళకు కట్టినట్లు రాశారు. presentation కూడా చాలా బావుంది.👏👏👏

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 28 дней назад

    Very interesting 💐

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 29 дней назад

    విద్యార్థి దశ- చక్కటి జ్ఞాపకాలు గొప్ప సాహితీవేత్త నాన్నగారు… మంచి మిత్రులు మీరెంత అదృష్టవంతులు 👌👌👌💐

    • @kalyanaantharangam
      @kalyanaantharangam 29 дней назад

      Chakkati nee spandanaku naaku yeppuduu santhoshame Ratna ! ❤

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 Месяц назад

    చాలా బాగుంది 👌👌👌👌

  • @raveekumaar2133
    @raveekumaar2133 Месяц назад

    నమస్కారం అమ్మ. అనుకోకుండా మీ యూట్యూబ్ ఛానల్ నీ చూడడం జరిగింది. నాకు సహజంగానే అనుభవాలు జ్ఞాపకాలు వివిధములైన అటువంటి మానవ నైజములు మొదలైనవి చాలా ఆసక్తిని కలగచేస్తాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలు జ్ఞాపకాలు చదివిన తరువాత, చాలా సంవత్సరాల తరువాత ఏవి నలుగురికి తెలియజేయవచ్చు ఏవి గుంభనంగా ఉంచుకోవాలి అన్న విజ్ఞతని ప్రదర్శిస్తూ మంద్రస్థాయిలో ఉన్న మీ గళము నుంచి ఛాయా చిత్రాలతో కలసి వస్తున్నటువంటి ఈ శీర్షిక చాలా బాగుంది.

    • @kalyanaantharangam
      @kalyanaantharangam Месяц назад

      Chaalaa santhosham mee spandanaku .Anne vini abhipraayam Telea cheyandi 🙏

  • @satyapriya3505
    @satyapriya3505 Месяц назад

    Great expression tho chadivaavu Papakka 👏👏

    • @kalyanaantharangam
      @kalyanaantharangam Месяц назад

      Thank you Hasi ! Mee andari protsaahame naaku balam 😊👍

  • @satyapriya3505
    @satyapriya3505 Месяц назад

    ఎంత బాగా వర్ణించింది! రంగుల భావాల్ని!

    • @kalyanaantharangam
      @kalyanaantharangam Месяц назад

      Thana anni navala la perluu raagam thone mudipatatam visesham ! Anuraagaaniki maaru peru Punyaseela Akka 💐💐

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 Месяц назад

    రుషివాలీ అనుభవాలు చాలా బాగున్నాయి. ఒక్కసారైనా చూడాలనిపించే ప్రదేశం. ఆ స్కూల్ చాలా ఫేమస్. 👌👌👌👌👏👏👏👏

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 Месяц назад

    చాలా బాగుంది👌👌👌👌👌

  • @aksharabhuvanam6448
    @aksharabhuvanam6448 Месяц назад

    జిడ్డు. కృష్ణమూర్తిగారి ప్రత్యక్ష ప్రసంగం వినగలిగిన అదృష్టవంతులు 👏👏👏💐 అపురూపమైన అనుభవం

    • @kalyanaantharangam
      @kalyanaantharangam Месяц назад

      Avunandee ! Tharwatha kaalamlo vaari rachanalu , vaarigurinchina prasangaalu vini - naa Adrushtam ki murisipothunnaanu . 🙏🙏😊👍

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 Месяц назад

    మొదటి భాగమే చాలా బాగుంది, Very interesting 👌👌👏👏👏👏

  • @aksharabhuvanam6448
    @aksharabhuvanam6448 Месяц назад

    👏👏👏

  • @ratnavaleti3977
    @ratnavaleti3977 Месяц назад

    నవల వింటుంటే, 80s లో చదివిన నవలలు , ఆ రోజులూ జ్ఞాపకానికి వచ్చాయి. చక్కటి ముగింపునిచ్చారు.🎉🎉🎉 అక్క గారికి అభినందనలు తెలపండమ్మా !🙏🙏💐

    • @kalyanaantharangam
      @kalyanaantharangam Месяц назад

      Navala nachinanduku Chaalaa santhosham Ratna ! Idi swathi patrikalo Dhaaraavaahikam gaa prachurithamai paathakula Meppu pondindi 🙏👍

  • @kalyanaantharangam
    @kalyanaantharangam Месяц назад

    Thank you Radha ! Mee prasamsa maa Punyaseelakka rachana ki - santhosham 😊👍

  • @aksharabhuvanam6448
    @aksharabhuvanam6448 Месяц назад

    మంచి నవల వినిపించారు. emotional rejuvenation !💐👏👏👏