TELUGU HOLY DESTINY
TELUGU HOLY DESTINY
  • Видео 4
  • Просмотров 83 571
Ee Loka Bhogamulanu Veedajaalavaa? || A Heart Crying Song by Raj Prakash Paul || Jessy Paul
Ee Loka Bhogamulanu Veedajaalavaa? || A Heart Crying Song by Raj Prakash Paul || Jessy Paul
Просмотров: 6 100

Видео

Nuvve Lekapothe Nenu Jeevinchalenu | Raj Prakash Paul songs new Edition | Jessy Paul
Просмотров 84 тыс.9 часов назад
Nuvve Lekapothe Nenu Jeevinchalenu | Raj Prakash Paul songs new Edition | Jessy Paul
యేసయ్య ను ఇలాంటి కొరడాతో చంపారు...😢 || Jesus Sacrifice in Telugu
Просмотров 1256 месяцев назад
యేసయ్య ను ఇలాంటి కొరడాతో చంపారు...😢 || Jesus Sacrifice in Telugu

Комментарии

  • @Jesus-bk6oe
    @Jesus-bk6oe 2 часа назад

    ❤AMEN🙏

  • @lalithamanda9662
    @lalithamanda9662 6 часов назад

    Pised lord

  • @Juguntla
    @Juguntla 6 часов назад

    Praise The Lord Annayya

  • @aspinlegspin3488
    @aspinlegspin3488 13 часов назад

    ruclips.net/video/0lkwptj6wtA/видео.htmlsi=b07om3yvMklSEXKz

  • @gunupulaambedkar8289
    @gunupulaambedkar8289 14 часов назад

    Flute ❤

  • @pinapatilukeson9374
    @pinapatilukeson9374 15 часов назад

    వందన కాకుండా వందనం అంటేనే పూర్తి అర్ధం వస్తుంది అని

  • @marykamala9490
    @marykamala9490 17 часов назад

    Corporate begging and రాదు money with out hard work

  • @Rajphotography_palakollu
    @Rajphotography_palakollu 18 часов назад

    video lo full screen motham vesukovalsindi ni logo siggu vundalii taggimchaaa ni logooo

  • @ashaprashanthi3747
    @ashaprashanthi3747 20 часов назад

    Heart touching song

  • @StivenRaj
    @StivenRaj День назад

    Super worship ❤❤❤❤❤❤❤

  • @amulyasudharshanaj1255
    @amulyasudharshanaj1255 День назад

    I wish to join but dnt due to my pregnancy. May God blesses the our each one familys and will be risen let's praise God in heaven ❤❤❤❤❤

  • @lalithkumar1228
    @lalithkumar1228 День назад

    Yeshua🙏✝️

  • @binduvari4667
    @binduvari4667 День назад

    ❤❤❤❤❤❤❤❤❤all praise goes to the Lord... triyeka deva vandanam...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aksharak596
    @aksharak596 День назад

    I love Jesus my father my savior

  • @ShyamRaj-fw7mk
    @ShyamRaj-fw7mk День назад

    నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2) నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము

  • @urstrulychinna4565
    @urstrulychinna4565 День назад

    Hallelujah ❤🙌🛐

  • @PranayYadav-z1z
    @PranayYadav-z1z 2 дня назад

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @annepalle6499
    @annepalle6499 2 дня назад

    Praise God 🙌🙏🙌

  • @annepalle6499
    @annepalle6499 2 дня назад

    సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల|| ఆ ముళ్ల మకుటము నీకై - ధరియించెనే నీ పాప శిక్షను తానే - భరియించెనే (2) ప్రవహించె రక్త ధార నీ కోసమే కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల|| ఎందాక యేసుని నీవు - ఎరగనందువు ఎందాక హృదయము బయట - నిలవమందువు (2) యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల|| ఈ లోక భోగములను - వీడజాలవా సాతాను బంధకమందు - సంతసింతువా (2) యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల|| లోకాన ఎవ్వరు నీకై - మరణించరు నీ శిక్షలను భరియింప - సహియించరు (2) నీ తల్లియైన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||

  • @AkupoguMary
    @AkupoguMary 2 дня назад

    My Lord Jesus I my life Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @smyrnablessammu3597
    @smyrnablessammu3597 2 дня назад

    😭😭😭

  • @vijayvmrgold595
    @vijayvmrgold595 2 дня назад

    ❤❤ I love you యేసయ్య

  • @ranigoda-u2p
    @ranigoda-u2p 2 дня назад

    RAJ anna mentioned one couple testimoney in WC24 right, exactly at 5:01 they are worshiping almighty GOD together in WC23 . Glory to GOD alone.

  • @KoushikkumarBanothu
    @KoushikkumarBanothu 2 дня назад

    Amen ❤

  • @Ghkgreen
    @Ghkgreen 2 дня назад

    My Lord jesus changed my life darkness to light.

  • @Rameshroy08
    @Rameshroy08 2 дня назад

    పరలోకం లో ఉన్నటు ఉంది అన్న 🥺✝️🙇🏻‍♂️

  • @EsuKodamanchili-jq6cb
    @EsuKodamanchili-jq6cb 2 дня назад

    Amen 🙏 😢

  • @nikshithgurram1517
    @nikshithgurram1517 3 дня назад

    PRAISE LORD AMEN LORD AMEN

  • @mr_sanjay_2003
    @mr_sanjay_2003 3 дня назад

    Glory to God 🙏🙏🙏

  • @siddarthavidyalayatangella6185
    @siddarthavidyalayatangella6185 3 дня назад

    Praise be to god alone for this beautiful song of adoration

  • @padmavathyk8365
    @padmavathyk8365 3 дня назад

    Nic song English lyrics plz ❤❤❤

  • @prasadm2296
    @prasadm2296 3 дня назад

    Praise the lord

  • @jcbdmrj5907
    @jcbdmrj5907 3 дня назад

    నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం నీతో ఉంటే జీవితం భాటేదైనా పువ్వుల కుసుమం ( 2) నువ్వే నా ప్రాణాధారము… నువ్వే నా జీవధారము (2) చరణం :- 1 నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేక పోతే నేను ఊహించలేను నువ్వే లేక పోతే నేను లేనేలేను (2) నిను విడిచిన క్షణమే ఒక యుగమై గడచె నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం(2) ( నువ్వే నా ప్రాణాధారము ) నీతో నేను జీవిస్థాలే కల కాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వేతికా అంత శూన్యము చివరికీ నువ్వే నిలిచవే సదాకాలము (2) నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాధ నీ చేతితో మలచి నను విరచి సరిచేయునాధ (2) ( నువ్వే నా ప్రాణాధారము ) English Lyrics :-

  • @marypramila4100
    @marypramila4100 3 дня назад

    Thank you Robert Anna You simply wrote My heart felt feelings

  • @bommidijohn6517
    @bommidijohn6517 3 дня назад

    Praise ది లార్డ్ 🥹

  • @sahujasunke
    @sahujasunke 3 дня назад

    వందనాలు అన్నయ్య 🙏 నాకు పాట నా మనసులో ఉన్న బాధ వదిలేసాను దేవుడే నా ప్రాణ యేసు నిన్ను మించి వారు ఎవరు లేరు యేసుయ్య

  • @satish__raju888
    @satish__raju888 3 дня назад

    What a song💛

  • @badugusujitha3609
    @badugusujitha3609 3 дня назад

    నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు ‘2’ పరమతండ్రి నీకే వందన యేసునాథ నీకే వందన పవిత్రాత్మ నీకే వందన త్రియేక దేవా వందనం నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే ‘2’ మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా ‘2’ నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే ‘2’ మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా ‘2’ నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగా సద్గతియే ‘2’ || నీలాంటి దైవం || సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం ‘2’ శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా ‘2’ సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం ‘2’ శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా ‘2’ వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం (2) || నీలాంటి దైవం ||

  • @luckykonuku2849
    @luckykonuku2849 3 дня назад

    Nv na pranadaramu

  • @dshyamala4227
    @dshyamala4227 3 дня назад

    Praise the lord

  • @Eventline-_-777
    @Eventline-_-777 3 дня назад

    I want to live with you Jesus

  • @eternal_hope_christ
    @eternal_hope_christ 3 дня назад

    What a beautiful song ❤

  • @kalimba5562
    @kalimba5562 4 дня назад

    Add disturbance 😢😢😢😢 Kindly edit it

  • @gandirojarani
    @gandirojarani 4 дня назад

    🙌🙌🙌🙌

  • @yalangidevasish
    @yalangidevasish 4 дня назад

    💟🛐

  • @amaravathi.praise.tha.lord8141
    @amaravathi.praise.tha.lord8141 4 дня назад

    From madanapalli pastor garu 🙏🙏🙏🙏🙏🙏🌹💐🌹🌹

  • @amaravathi.praise.tha.lord8141
    @amaravathi.praise.tha.lord8141 4 дня назад

    Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🌹💐🌹🌹

  • @SANDEEP-xm2vh
    @SANDEEP-xm2vh 4 дня назад

    Amen🙌❤

  • @shulamitibandugula2969
    @shulamitibandugula2969 4 дня назад

    ❤🙌👌👌👌👌👌

  • @AnithakumariSatyala
    @AnithakumariSatyala 4 дня назад

    Amen 🙌🙌🙌🙌